Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలులో పునరావాస కేంద్రాల పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజోలులో పునరావాస కేంద్రాల పరిశీలన

వార్త ముఖ్యాంశాలు

  • తుఫాన్ నేపథ్యంలో రాజోలులోని పునరావాస కేంద్రాలను అధికారులు సోమవారం పరిశీలించారు.పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
  • డీఎల్పీఓ బొజ్జిరాజు, వీఆర్వో కృష్ణమూర్తితో కలిసి తహశీల్దార్ భాస్కర్, పోలీసులు ఈ కేంద్రాలను పరిశీలించారు.
  • అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తుఫాన్ నేపథ్యంలో రాజోలులోని పునరావాస కేంద్రాలను అధికారులు సోమవారం పరిశీలించారు.పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
డీఎల్పీఓ బొజ్జిరాజు, వీఆర్వో కృష్ణమూర్తితో కలిసి తహశీల్దార్ భాస్కర్, పోలీసులు ఈ కేంద్రాలను పరిశీలించారు. అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *