Monday, 28 September 2026
  • Home  
  • మార్కెట్లోకి నోకియా కొత్త మోడల్
- జాతీయ అంతర్జాతీయ - తెలంగాణ - మహబూబాబాద్

మార్కెట్లోకి నోకియా కొత్త మోడల్

*మార్కెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన నోకియా 3210* మార్కెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన నోకియా 3210ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా, తన పాపులర్ మోడల్ ‘నోకియా 3210’ను అప్‌డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. HMD గ్లోబల్ విడుదల చేసిన ఈ ఫోన్ 2.4-అంగుళాల డిస్‌ప్లే, 2MP కెమెరా, 4G VoLTE, బ్లూటూత్ 5.0, టైప్-సి ఛార్జింగ్, 1,450 mAh బ్యాటరీతో వస్తుంది. అప్పట్లో ఫేమస్ అయిన ‘స్నేక్ గేమ్’ కూడా ఇందులో ఉంది. 64 MB RAM, 128 MB స్టోరేజ్‌తో పాటు UPI చెల్లింపుల సౌకర్యం కూడా ఉంది. స్కూబా బ్లూ, గ్రంజ్ బ్లాక్, Y2K గోల్డ్ కలర్స్‌లో రూ. 4,299 ధరకు లభిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.