Monday, 13 July 2026
  • Home  
  • *మారి లాడ్ స్టేట్ యూనివర్సిటీ ఢిల్లీలో రెండవసారి డాక్టరేట్ అవార్డు బిరుదు పొందిన డాక్టర్ కుర్ర మణి*. నందలూరు (పున్నమి విలేకరి) జూలై 13.
- కడప

*మారి లాడ్ స్టేట్ యూనివర్సిటీ ఢిల్లీలో రెండవసారి డాక్టరేట్ అవార్డు బిరుదు పొందిన డాక్టర్ కుర్ర మణి*. నందలూరు (పున్నమి విలేకరి) జూలై 13.

నందలూరు మండలంలోని వాకర్స్ సేవలు గుర్తించి మారి లాడ్ స్టేట్ యూనివర్సిటీ వారు నందలూరు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీకి చెందిన లయన్ డాక్టర్ కుర్ర మణి యాదవ్ కి రెండవసారి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు, నందలూరు మాజీ సర్పంచ్ మూడపోతుల రాము, నందలూరువాకర్స్ జనరల్ సెక్రెటరీ, టిడిపి నాయకులు గంధం గంగాధర్.వాకర్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. తక్కువ సమయంలో (10 సంవత్సరములు) లో జిల్లాలో రెండోసారి డాక్టరేట్ అవార్డు పొందడం మన నందలూరు మండలం కి గర్వకారణం ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వారు కోరారు.

నందలూరు మండలంలోని వాకర్స్ సేవలు గుర్తించి మారి లాడ్ స్టేట్ యూనివర్సిటీ వారు నందలూరు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీకి చెందిన లయన్ డాక్టర్ కుర్ర మణి యాదవ్ కి రెండవసారి అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు, నందలూరు మాజీ సర్పంచ్ మూడపోతుల రాము, నందలూరువాకర్స్ జనరల్ సెక్రెటరీ, టిడిపి నాయకులు గంధం గంగాధర్.వాకర్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
తక్కువ సమయంలో (10 సంవత్సరములు) లో జిల్లాలో రెండోసారి డాక్టరేట్ అవార్డు పొందడం మన నందలూరు మండలం కి గర్వకారణం ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.