Monday, 13 July 2026
  • Home  
  • త్వరలో 20000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- తెలంగాణ - మహబూబాబాద్

త్వరలో 20000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు రాబోయే రెండేళ్లలో 20వేల ఉద్యోగాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు అలాగే పేదలు ను ఆదుకుంటున్నామని అన్ని విధాలుగా,రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో గత రెండు సంవత్సరాలలో 71 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు అలాగే త్వరలో 20000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ప్రకటిస్తామని ఆశీర్వాద సభలో హామీ ఇచ్చారు అలాగే రాబోయే రోజులలో ప్రతి గజాన్ని సర్వే చేసి ప్రతి ఒక్క రైతుకి భూదాన్ కార్డులు పంపిణీ చేస్తామని సర్వే చేయుటకు లైసెన్స్ సర్వేలను 6500 మందిని నియమించడం జరిగింది. వారి ఈ సర్వేలో క్రియాశీల పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతును రాజు చేయాలనే మా సంకల్పం అని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు

పేదల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు రాబోయే రెండేళ్లలో 20వేల ఉద్యోగాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు అలాగే పేదలు ను ఆదుకుంటున్నామని అన్ని విధాలుగా,రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో గత రెండు సంవత్సరాలలో 71 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు అలాగే త్వరలో 20000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ప్రకటిస్తామని ఆశీర్వాద సభలో హామీ ఇచ్చారు అలాగే రాబోయే రోజులలో ప్రతి గజాన్ని సర్వే చేసి ప్రతి ఒక్క రైతుకి భూదాన్ కార్డులు పంపిణీ చేస్తామని సర్వే చేయుటకు లైసెన్స్ సర్వేలను 6500 మందిని నియమించడం జరిగింది. వారి ఈ సర్వేలో క్రియాశీల పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతును రాజు చేయాలనే మా సంకల్పం అని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.