Friday, 5 June 2026
  • Home  
  • మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి వర్ధంతి: ఘనంగా నివాళులు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి వర్ధంతి: ఘనంగా నివాళులు!

నెల్లూరులో మాజీ హోం, ఇరిగేషన్ శాఖ మంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి 31వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనం వెంకటరెడ్డి సర్కిల్, సంతపేటలోని ఆనం రామనారాయణ రెడ్డి నివాసం, ఏసీ నగర్‌లోని సమాధి వద్ద అభిమానులు, కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె లీలా కైవల్యతో పాటు పలువురు ప్రముఖులు ఆయన జిల్లాకు చేసిన సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.