పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ ప్రభుత్వం బిసి మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది అర్హులైన మహిళలు సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 పట్టణాల్లో రెండు లక్షల రూపాయల లోపు ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఆదాయం కుల దృవపత్రాలు సమర్పించాలి తొలి విడుదలో ఎంపికైన వారికి కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు



