మణిపూర్‌లోని నోనీ జిల్లాలో కుకీ గ్రామంపై గుర్తుతెలియని సాయుధులు దాడి చేసి గ్రామాన్ని తగులబెట్టారు. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుకీ సంఘాలు ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

- News
మణిపూర్‌లో కుకీ గ్రామంపై దాడి.. ఉద్రిక్తత మరింత పెరిగింది