ఖానాపూర్
తేదీ15/09/2026 మంగళవారం రోజున కానాపురం మండల కేంద్రంలోని రెడ్డి పెద రంగారెడ్డి గారి ఫంక్షన్ నందు మండల ఆయిల్ ఫామ్ రైతుల సమావేశం జరిగినది ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నంద్యాల కృష్ణారెడ్డి గారు వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షులు చాలా కొమరారెడ్డి గార్ల ఆధ్వర్యంలో కానాపురం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఆయిల్ ఫామ్మం మండల అధ్యక్షులుగా ఏనుగు తల వెంకటనారాయణ ఉపాధ్యక్షులుగా మూడు దంజనాయక్ ;రాదారపు సాంబరాజు ప్రధాన కార్యదర్శిగా గుజ్జ మాధవరావు గౌరవ అధ్యక్షులు రెడ్డి నరసింహారెడ్డి గౌరవ సలహాదారు గొల్లపూడి సుబ్బారావు గారు కోశాధికారి మల్యాల పోశెట్టి సహాయ కార్యదర్శి గట్ల వీరేష్ సంయుక్త కార్యదర్శి పొడుపు గంటి సోమేశ్వర్ కార్యవర్గ సభ్యులుగా పులి పెద్ద వీరన్న రాగం సాంబయ్య ఎర్ర నాగుల లక్ష్మణ్ పరచూరి సురేష్ గార్లను ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆత్మ డివిజన్ అధ్యక్షులు ఎడ్ల భిక్షం రెడ్డి అశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుత్ ఎడ్ల జగన్మోహన్ రెడ్డి కర్రే కృష్ణారెడ్డి మహాలక్ష్మి వెంకట నరసయ్య షేరి కుమార్ వేములపల్లి రాము ఎడ్ల మోహన్ రెడ్డి పర్చూరు సుబ్బారావు చిరంజీవి జయపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సేరి శ్రీనివాస్ ఎస్కే కాసిం జాటో సదర్ లాల్ పరుచూరి రత్నాకర్ వేముల వెంకటేశ్వరరావు పల్లె పాటి సీతారామయ్య దామోదర్ రెడ్డి మరియు 60 మంది రైతులు పాల్గొన్నారు

మండల ఫామెయిల్ రైతుల సగం ఎన్నిక
ఖానాపూర్ తేదీ15/09/2026 మంగళవారం రోజున కానాపురం మండల కేంద్రంలోని రెడ్డి పెద రంగారెడ్డి గారి ఫంక్షన్ నందు మండల ఆయిల్ ఫామ్ రైతుల సమావేశం జరిగినది ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నంద్యాల కృష్ణారెడ్డి గారు వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షులు చాలా కొమరారెడ్డి గార్ల ఆధ్వర్యంలో కానాపురం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఆయిల్ ఫామ్మం మండల అధ్యక్షులుగా ఏనుగు తల వెంకటనారాయణ ఉపాధ్యక్షులుగా మూడు దంజనాయక్ ;రాదారపు సాంబరాజు ప్రధాన కార్యదర్శిగా గుజ్జ మాధవరావు గౌరవ అధ్యక్షులు రెడ్డి నరసింహారెడ్డి గౌరవ సలహాదారు గొల్లపూడి సుబ్బారావు గారు కోశాధికారి మల్యాల పోశెట్టి సహాయ కార్యదర్శి గట్ల వీరేష్ సంయుక్త కార్యదర్శి పొడుపు గంటి సోమేశ్వర్ కార్యవర్గ సభ్యులుగా పులి పెద్ద వీరన్న రాగం సాంబయ్య ఎర్ర నాగుల లక్ష్మణ్ పరచూరి సురేష్ గార్లను ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆత్మ డివిజన్ అధ్యక్షులు ఎడ్ల భిక్షం రెడ్డి అశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుత్ ఎడ్ల జగన్మోహన్ రెడ్డి కర్రే కృష్ణారెడ్డి మహాలక్ష్మి వెంకట నరసయ్య షేరి కుమార్ వేములపల్లి రాము ఎడ్ల మోహన్ రెడ్డి పర్చూరు సుబ్బారావు చిరంజీవి జయపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సేరి శ్రీనివాస్ ఎస్కే కాసిం జాటో సదర్ లాల్ పరుచూరి రత్నాకర్ వేముల వెంకటేశ్వరరావు పల్లె పాటి సీతారామయ్య దామోదర్ రెడ్డి మరియు 60 మంది రైతులు పాల్గొన్నారు

