నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం మంగళంపాడు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సీడీపీఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వెజర్ పద్మజ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ, అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని.సూపర్వైజర్ సూచించారు.

మంగళంపాడు అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ పక్వాడ వేడుకలు