అమెరికాలో ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ అంచనాల కన్నా కొంచెం తక్కువగా వచ్చింది అందువల్ల వచ్చే ఫెడ్మీ మీటింగ్లో వడ్డీ రేట్లు నిర్ణయం మీద ఇన్ఫ్లేషన్ డేటా ప్రభావం స్థాయి తగ్గింది అందువల్ల బంగారం ఇక్కడ నుంచి తిరిగి షార్ట్ కవరింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం బంగారం ఇరాన్ మరియు అమెరికా మధ్య నడుస్తున్న ఉద్రిక్తతలు మీద ఆధారపడి ఉన్నది
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే ఫెడ్ మీటింగ్ లోపల ఇరాన్ తో సానుకూల వాతావరణం నెలకొనాలి అని ప్రయత్నాలు మమ్మరం చేస్తున్నాయి. భారీగా పతనం అవుతున్న బంగారం
గోల్డ్ లోన్ తీసుకున్న వారి మనసులో అలజడి సృష్టిస్తున్నది లోన్ తీసుకున్నారు కొంత మేర జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు .

భారీగా పడిన బంగారం ఇదే కనిష్ట స్థాయి?
అమెరికాలో ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ అంచనాల కన్నా కొంచెం తక్కువగా వచ్చింది అందువల్ల వచ్చే ఫెడ్మీ మీటింగ్లో వడ్డీ రేట్లు నిర్ణయం మీద ఇన్ఫ్లేషన్ డేటా ప్రభావం స్థాయి తగ్గింది అందువల్ల బంగారం ఇక్కడ నుంచి తిరిగి షార్ట్ కవరింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం బంగారం ఇరాన్ మరియు అమెరికా మధ్య నడుస్తున్న ఉద్రిక్తతలు మీద ఆధారపడి ఉన్నది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే ఫెడ్ మీటింగ్ లోపల ఇరాన్ తో సానుకూల వాతావరణం నెలకొనాలి అని ప్రయత్నాలు మమ్మరం చేస్తున్నాయి. భారీగా పతనం అవుతున్న బంగారం గోల్డ్ లోన్ తీసుకున్న వారి మనసులో అలజడి సృష్టిస్తున్నది లోన్ తీసుకున్నారు కొంత మేర జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు .

