Tuesday, 30 June 2026
  • Home  
  • భారత-చైనా మీడియా సంబంధాల పునరుద్ధరణకు కొత్త ప్రయత్నాలు
- News

భారత-చైనా మీడియా సంబంధాల పునరుద్ధరణకు కొత్త ప్రయత్నాలు

భారత్, చైనా మధ్య సంబంధాల సాధారణీకరణలో భాగంగా బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయ అధికారులు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్‌హువా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మీడియా సహకారం, పరస్పర అవగాహన, జర్నలిస్టుల వీసాల అంశాలపై చర్చించారు. ఇటీవల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.