స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక ప్రకారం భారత్ అణ్వాయుధ నిల్వలను మరింత బలోపేతం చేసింది. 2025లో సుమారు 180 అణ్వాయుధాలు ఉన్న భారత్ వద్ద 2026 ప్రారంభానికి 190 వార్‌హెడ్లు ఉన్నట్లు సంస్థ అంచనా వేసింది. చైనా వరకు చేరగల దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించినట్లు నివేదిక పేర్కొంది. భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అణు సామర్థ్యాల ఆధునికీకరణ కొనసాగుతోందని తెలిపింది. ప్రపంచ అణ్వాయుధ శక్తుల జాబితాలో భారత్ కీలక స్థానాన్ని కొనసాగిస్తోందని SIPRI వెల్లడించింది. ఈ నివేదిక అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భారత్ అణ్వాయుధ నిల్వలు 190కు చేరినట్లు SIPRI అంచనా