Tuesday, 8 September 2026
  • Home  
  • భర్త కళ్లెదుటే బైక్‌పై నుంచి పడి భార్య మృతి!
- తూర్పు గోదావరి

భర్త కళ్లెదుటే బైక్‌పై నుంచి పడి భార్య మృతి!

భర్త కళ్లెదుటే బైక్‌పై నుంచి పడి భార్య మృతి ఏలూరు జిల్లా పోలవరం మండలం సెప్టెంబర్ 8 నల్లజర్ల , పోలవరం పాతూరు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై భర్తతో కలిసి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలవ్వడంతో భార్య లక్ష్మి (38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి

భర్త కళ్లెదుటే బైక్‌పై నుంచి పడి భార్య మృతి

ఏలూరు జిల్లా పోలవరం మండలం సెప్టెంబర్ 8

నల్లజర్ల , పోలవరం పాతూరు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది.

ద్విచక్రవాహనంపై భర్తతో కలిసి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలవ్వడంతో భార్య లక్ష్మి (38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

కళ్లెదుటే భార్య మృతి చెందడంతో భర్త, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.