Tuesday, 15 September 2026
  • Home  
  • భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న సాంప్రదాయం
- రాజన్న సిరిసిల్ల

భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న సాంప్రదాయం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో గణపతి ఉత్సవాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది 1946 లో సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో చిలుక సిద్ధిరం గణపయ్య ను విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలు ప్రారంభించినట్లు సమాచారం అప్పటి నుంచి గణపతి ఉత్సవాల పరంపర 80 ఏళ్లుగా కొనసాగుతుంది ప్రస్తుతం గాంధీ చౌక్ లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏటా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లలో గణపతి ఉత్సవాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది
1946 లో సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో చిలుక సిద్ధిరం గణపయ్య ను విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలు ప్రారంభించినట్లు సమాచారం అప్పటి నుంచి గణపతి ఉత్సవాల పరంపర 80 ఏళ్లుగా కొనసాగుతుంది ప్రస్తుతం గాంధీ చౌక్ లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏటా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.