ప్రొద్దుటూరులో మెడికల్ స్టార్స్ యజమానులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిపై 3 టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. హర్ష మెడికల్ కేర్ యజమాని బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు శివరాం, పోక్సో కేసులో ముద్దాయి నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ అసోసియేషన్ వారు ఏఎస్పీకి పిర్యాదు చేశారు. 3 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.

బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇద్దరుపై కేసు నమోదు…!