Wednesday, 23 September 2026
  • Home  
  • బొబ్బిలి: ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించాలి
- విజయనగరం 

బొబ్బిలి: ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించాలి

బొబ్బిలి: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పట్టణ సీఐ కె. నారాయణరావు మల్లమ్మపేట ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు. శనివారం రాత్రి మల్లమ్మపేట వినాయక మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. మద్యం సేవించి గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.

బొబ్బిలి: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పట్టణ సీఐ కె. నారాయణరావు మల్లమ్మపేట ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు. శనివారం రాత్రి మల్లమ్మపేట వినాయక మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. మద్యం సేవించి గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.