తాడిపత్రి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
బుల్లెట్ లింగమయ్యపై జరిగిన భౌతిక దాడిని పోలీసులు నిర్ధారించగా, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పలువురు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా లాయర్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోవిందరాజులు, MVRPS జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు, వాల్మీకి నాయకులు రామంజి, వన్నూరు స్వామి, TSNV నాయకుడు నవీన్ చౌదరి లింగమయ్య గారి ఇంటి దగ్గరికి చేరుకుని ఆత్మీయంగా పరామర్శించారు.


