రాజమండ్రి MP దగ్గుబాటి పురందేశ్వరికి BJP జాతీయ కమిటీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. గతంలో ఆమె రాష్ట్ర BJP అధ్యక్షురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న పురందేశ్వరికి జాతీయ స్థాయిలో పదవి దక్కడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఎందుకు.

- తూర్పు గోదావరి
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరికి కీలక బాధ్యతలు.
రాజమండ్రి MP దగ్గుబాటి పురందేశ్వరికి BJP జాతీయ కమిటీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. గతంలో ఆమె రాష్ట్ర BJP అధ్యక్షురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న పురందేశ్వరికి జాతీయ స్థాయిలో పదవి దక్కడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు.

