Monday, 31 August 2026
  • Home  
  • బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి పిలుపుమేరకు
- BHADRADRI

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి పిలుపుమేరకు

భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి న్యూస్ చుంచుపల్లి మండలం 31/08/2026 కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి పిలుపుమేరకు, మాజీ మంత్రి గౌరవనీయులు వనమా వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో సెప్టెంబర్ 1వ తేది నుంచి 8వ తేది వరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు ఆగస్ట్ 31వ తేది ఉదయం 10:30 గం.కు కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణాల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ బాధ్యులు, కార్పొరేషన్ లోని డివిజన్ పార్టీ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, సర్పంచ్ లు, మాజీ ఎంపిపిలు, మాజీ కౌన్సిలర్లు, ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు సకాలంలో హాజరు కాగలరు. మీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత

భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి న్యూస్ చుంచుపల్లి మండలం 31/08/2026
కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి పిలుపుమేరకు, మాజీ మంత్రి గౌరవనీయులు వనమా వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో సెప్టెంబర్ 1వ తేది నుంచి 8వ తేది వరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు ఆగస్ట్ 31వ తేది ఉదయం 10:30 గం.కు కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణాల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ బాధ్యులు, కార్పొరేషన్ లోని డివిజన్ పార్టీ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, సర్పంచ్ లు, మాజీ ఎంపిపిలు, మాజీ కౌన్సిలర్లు, ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు సకాలంలో హాజరు కాగలరు.
మీ
వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.