Saturday, 19 September 2026
  • Home  
  • బిజెపి ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో గణనాధులకి ప్రత్యేక పూజలు
- ఖమ్మం

బిజెపి ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో గణనాధులకి ప్రత్యేక పూజలు

ఖమ్మం 53వ డివిజన్ పాత బీజేపీ పార్టీ కార్యాలయం వెనుక లైన్‌లో జక్కుల సందీప్ ఏర్పాటు చేసిన గణనాథుడిని, 57వ డివిజన్‌లో ఇనుగుర్తి ఉపేంద్రమ్మ ఏర్పాటు చేసిన గణనాథుడిని బీజేపీ నాయకులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, టూ టౌన్ ట్రెజరర్ దాసరి వీరభద్రం, టూ టౌన్ ఉపాధ్యక్షురాలు ఉపేంద్ర, రమణ, శ్రీనివాస్, ఉపేందర్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.