Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

బిజెపి ఎస్ సి మోర్చా పదాదీకారుల జిల్లా సమావేశంలోబిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిజెపి ఎస్ సి మోర్చా పదాదీకారుల జిల్లా సమావేశంలోబిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది ఎస్సీ మచ్చ జిల్లా అధ్యక్షులు బందారపు యాదగిరి అధ్యక్షత వహించగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర…
  • ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గంధం రాములు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్ మోతే ఎస్సీ మోర్చా కోశాధికారి అనిల్ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుర్గరాజ్ పెద్దోజు జగదీష్ మహిళా మోర్చా…

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది ఎస్సీ మచ్చ జిల్లా అధ్యక్షులు బందారపు యాదగిరి అధ్యక్షత వహించగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను పునికి పుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందనిఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అవగాహన కల్పించి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అదేవిధంగా జిల్లా కేంద్రంలో నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గంధం రాములు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్ మోతే ఎస్సీ మోర్చా కోశాధికారి అనిల్ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుర్గరాజ్ పెద్దోజు జగదీష్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు అవధూత కళ్యాణి రమాదేవి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *