వార్త ముఖ్యాంశాలు
- 1996 సంవత్సరములు రాజకీయ ప్రస్థానం కమ్యూనిస్టు జండా విధానాలు వచ్చి ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అవినీతి రాజకీయాల పైన పోరాటం చేస్తూ,సందర్భంలో 2001 ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి కేసిఆర్ గారి సమక్షంలో ఆలేరులో టిఆర్ఎస్ పార్టీలో చేరి నాటి నుండి…
- కొద్ది రోజులు రాజకీయాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున కొనసాగిస్తూ సందర్భంలో 2023 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 జాగాను 25 వేల పింఛను కుటుంబ అందరికీ హెల్త్ కార్డులు ప్రవేశిస్తానని చెప్పడం సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అనాది కాలంలోనే చేనేత కార్మికులకు నష్టం జరుగుతుందని…
- చేనేత కార్మికులు నష్టపోతున్నారని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి రాజనామ చేసి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేను ఈనాడు 17/10/2025 రోజున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీలోకి తెలంగాణ రాజ్య అధికార పార్టీలోకి చేరడం జరిగింది,చేరిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగాం జిల్లా…
1996 సంవత్సరములు రాజకీయ ప్రస్థానం కమ్యూనిస్టు జండా విధానాలు వచ్చి ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అవినీతి రాజకీయాల పైన పోరాటం చేస్తూ,సందర్భంలో 2001 ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి కేసిఆర్ గారి సమక్షంలో ఆలేరులో టిఆర్ఎస్ పార్టీలో చేరి నాటి నుండి ఉద్యమ సందర్బం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం బీడీ కార్మికులు పవర్లను కార్మికులు చేనేత కార్మి కులు పడుతున్న కష్టాలని గమనించి 2009లో చిన్నత సొసైటీల అధిపతి అహంకారాలకు కొత్త సభ్యత్వాల కొరకు ఉద్యమాలు చేయడం జరిగింది.ఇలాంటి సందర్భంగా రాజకీయ పార్టీల తోడు ఉంటూనే ఒకరి చేతి కింద మోచేతి నీళ్లు తాగకుండా సొంత కుంపటిగా ఏర్పడి చక్రం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసి 2009లో ఉద్యమాలు మొదలుపెట్టి ఆలేరు గడ్డ పైన బడుగు బలహీన వర్గాల అభినయతకై పోరాటం చేసి రాజకీయ పార్టీలకు దీటుగా జెండాను అజెండాని ప్రకటించి రాష్ట్రస్థాయిలో 1600 సభ్యత్వాలను కూడా కట్టి ఆనాటి ఉమ్మడి జిల్లాలు నాలుగు జిల్లాల స్థాయిలో స్వచ్ఛమైన సంస్థ రాజకీయాలను మొదలుపెట్టి ఆనాటి తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఈ సంఘము నుండే తెలంగాణ ఉద్యమానికి జైలు జీవితం అనుభవించడం జరిగింది 2001 ఒకటి నుండి 2013 సర్పంచ్ ఎన్నికల్లో 8 వ వార్డు టికెట్ ని టిఆర్ఎస్ నుండి ఆశించి బంగపడి రాజకీయాలకు దూరంగా ఉన్న సందర్భంలో ఆనాటి 2004 ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి సర్పంచిని గెలిపించడం జరిగింది దాని తర్వాత వరంగల్ జిల్లా జనగాం వలస రావడం జరిగింది. కొద్ది రోజులు రాజకీయాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున కొనసాగిస్తూ సందర్భంలో 2023 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 జాగాను 25 వేల పింఛను కుటుంబ అందరికీ హెల్త్ కార్డులు ప్రవేశిస్తానని చెప్పడం సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అనాది కాలంలోనే చేనేత కార్మికులకు నష్టం జరుగుతుందని 07/08/2025 రోజున కలెక్టర్ ఏడి అదేవిధంగా డైరెక్టర్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీని దూషించడం జరిగింది. చేనేత కార్మికులు నష్టపోతున్నారని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి రాజనామ చేసి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేను ఈనాడు 17/10/2025 రోజున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీలోకి తెలంగాణ రాజ్య అధికార పార్టీలోకి చేరడం జరిగింది,చేరిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగాం జిల్లా నియోజకవర్గ యూత్ ఇన్చార్జిగా ప్రకటించారు.పార్టీ విధానాల పైన పార్టీలో ఉన్న కొన్ని శక్తుల పైన నచ్చక ఆ పదవికి రాజనామా చేయడం జరిగింది అందువలన మల్లన్న గారి దృష్టికి వెళ్లిన వెంటనే జనగాం జిల్లా టిఆర్పి ఉపాధ్యక్షులుగా ప్రకటించారు కొనసాగుతా ఉన్న నేను 2024 నాలుగులో తెలంగాణ ఉద్యమకారుల పోరం నాయకత్వం నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది జనగాం జిల్లా TUF సంఘానికి జిల్లా కార్యదర్శిగా పనిచేసిన అనుభవం తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తిన ఆకారపు మోహన్ ఆలోచన మేరకు బీసీ ఐక్య చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆకారం మోహన్ సూచన మేరకు బీసీ ఐక్య చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శిలు ఆదిలాబాద్ జనగాం జిల్లాల ఇన్చార్జిలు కొన్ని సిద్దయ్య సమక్షంలో బీసీ ఐక్య చైతన్య సమితి జనగాం జిల్లా అధ్యక్షునిగా బోడ రమేష్ నేత జిల్లా అధ్యక్షునిగా ప్రకటించారని తెలిపారు .ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మోహన్, రాష్ట్ర కార్యదర్శి సిద్దయ్య లకు కృతజ్ఞతలు తెలియచేశారు.