Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ప్రభుత్వ విద్యారంగాన్ని బ్సలోపేతం చేద్దాం -, జీవో నెంబర్ 25 ను సవరించి తరగతికొక ఊపాయద్యుడిని ఇవ్వాలి :tsutf

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రభుత్వ విద్యారంగాన్ని బ్సలోపేతం చేద్దాం -, జీవో నెంబర్ 25 ను సవరించి తరగతికొక ఊపాయద్యుడిని ఇవ్వాలి :tsutf

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం
జీవో నెంబర్ 25న సవరించి తరగతికొక ఉపాధ్యాయుడిని ఇవ్వాలి
—TSUTF జనగామ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు డిమాండ్
———————————————————————-
జీవో నెంబర్ 25ను సవరించి 40 మంది పైన విద్యార్థులు ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు తరగతికోక ఉపాధ్యాయుణ్ణి కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టాలని TSUTF జనగామ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జనగామ గ్రామీణ మహా సభ శ్రీధర్ అధ్యక్షతన జరిగింది
ఈ సందర్భంగా మాట్లాడుతూ రకరకాల మేనేజ్మెంటుల రూపంలో రోజుకో కొత్త పేరుతో తెరపైకి వస్తున్న బడులకు బదులుగా ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం లక్ష్యంగా విద్యారంగ అభివృద్ధికై *రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన ఎడ్యుకేషన్ పాలసీ ప్రకటించి అమలుపరచాలన్నారు.*
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలైన *పర్యవేక్షణ అధికారుల నియామకానికై సర్వీస్ రూల్స్ రూపకల్పన, ఎంప్లాయిస్ హెల్త్ కార్డు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పూర్తిస్థాయి అమలుకై చర్యలు, పిఆర్సి సాధన, సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఎల విడుదల, పెండింగ్ బిల్లుల జమ, ఎం జె పి గురుకులాల టైం టేబుల్ మార్పు* తదితర సమస్యల సాధన దిశగా రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు
అనంతరం నూతన కమిటీ ని జిల్లా కార్యదర్శి కృష్ణ మూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది
*అధ్యక్షులు* B.శ్రీధర్ ,ZPHS పెద్ద పహాడ్
*ప్రధాన కార్యదర్శి* R..మహేష్ ,MPPS వెంకీర్యాల
*ఉపాధ్యక్షులు*
1.T. జంపయ్య ,ZPHS ఎర్ర గోళ్లపహాడ్
2.R.శ్రీలత KGBV ,చౌడారం
*కోశాధికారి*
సత్యనారాయణ ,
MPPS బాకర్ నగర్
*కార్యదర్శులు*
1.రాధిక ,KGBV ,చౌడారం
2.రేష్మ MPPS ఎర్రకుంట తండా లు ఎన్నికయ్యారు

B. శ్రీధర్ ,అధ్యక్షులు
R. మహేష్ ,ప్ర.కార్యదర్శి
జనగామ రూరల్ కమిటీ

ప్రభుత్వ విద్యారంగాన్ని బ్సలోపేతం చేద్దాం -, జీవో నెంబర్ 25 ను సవరించి తరగతికొక ఊపాయద్యుడిని ఇవ్వాలి :tsutf

Leave a comment

Your email address will not be published. Required fields are marked *