Wednesday, 9 September 2026
  • Home  
  • బండి సంజయ్‌ ని మర్యాదపూర్వకముగా కలిసిన నరకుళ్ళ…
- ఖమ్మం

బండి సంజయ్‌ ని మర్యాదపూర్వకముగా కలిసిన నరకుళ్ళ…

భద్రాచలం/ ఖమ్మం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఖమ్మం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు నరకుళ్ల వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు నరకుళ్ల వెంకటేశ్వరరావు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు మాట్లాడుకున్నారు. జిల్లా రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, కిసాన్ మోర్చా కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సూచించినట్లు పేర్కొన్నారు.

భద్రాచలం/ ఖమ్మం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఖమ్మం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు నరకుళ్ల వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు నరకుళ్ల వెంకటేశ్వరరావు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు మాట్లాడుకున్నారు. జిల్లా రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, కిసాన్ మోర్చా కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సూచించినట్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.