ప్రొద్దుటూరులో అర్ధరాత్రి వరకు నడుస్తున్న మద్యం దుకాణాలను స్థానిక ఏఎస్పీ విభూకృష్ణ మూయించారు. శుక్రవారం రాత్రి 11-12 గంటల సమయంలో ఏఎస్పీ విభూకృష్ణ నైట్ చెకింగ్ వెళ్లారు. ఆ సమయంలో మద్యం అమ్మకాలు సాగిస్తున్న దుకాణాలను మూయించారు. మద్యం దుకాణాల్లోని సిబ్బందిని స్టేషన్కు తీసుకువచ్చారు. యజమానులను పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎక్సైజ్ అధికారులు తమకు పట్టనట్లు మత్తులో ఉన్నారు.

ప్రొద్దుటూరు: అర్ధరాత్రి మద్యం దుకాణాలను మూయించిన ఎస్పీ విభూ కృష్ణ.