* తీవ్రమైన ఎండలో క్యాంపై చేసేటప్పుడు , ఏదైనా ప్రైవేటు టీచర్ కు ఇబ్బంది కలిగితే అందుకు సంబంధిత స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలి.
* మే నెల జీతం కూడా ప్రైవేట్ టీచర్లకు ఇవ్వాలి.
* ప్రైవేట్ టీచర్స్ ను నిలువు దోపిడీ చేస్తున్న స్కూల్స్ యాజమాన్యాలు.
. ప్రైవేట్ టీచర్స్ కు ఆయా స్కూల్ యాజమాన్యాల వేధింపుల నుండి రక్షణ కల్పించేందుకై
ప్రైవేట్ టీచర్స్ యాక్ట్ రావాలి .
.ప్రైవేట్ టీచర్స్ యొక్క
ఇబ్బందులు తెలియడానికి ఆయా స్కూల్స్ యాజమాన్యాలు కూడా టీచర్స్ తో పాటు క్యాంపెయిన్ చేయాలి.
టిపిటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆవేదన.
TPTF రాష్ట్ర కమిటీ నాయకులు ఆవేదన


