ఖమ్మంజులై
(పున్నమి న్యూస్ )
మంచుకొండ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త నాగాకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్లకు గాయాలు కావడంతో బీజేపీ నాయకులు ఆయనను పరామర్శించారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరావు ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ నాయకుడు మందడపు సుబ్బారావు, మండల అధ్యక్షుడు గుత్తా వంశి, మాజీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వల్లభనేని పుల్లయ్య, కందసిరి వీరభద్రం, వార్డు సభ్యులు ధర్మసోతో రామారావు, రవి, యువ నాయకుడు ధరావత్ గణేష్ తదితరులు పాల్గొని నాగాకు ధైర్యం చెప్పారు.



