ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్‌రావు యాదవ్ ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి చర్యల ద్వారా భావితరాలకు సురక్షితమైన భూమిని అందించవచ్చని తెలిపారు. సహజ వనరులను కాపాడడం ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ప్రతి ఏడాది జూలై 28న నిర్వహించబడుతూ ప్రకృతి, జీవవైవిధ్యం, సహజ వనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహించబడుతోంది.

ప్రకృతే మన భవిష్యత్ : బీద మస్తాన్‌రావు