Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలేరమ్మ జాతరకు మాజీ మేయర్ సుజాత అశోకకు ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పోలేరమ్మ జాతరకు మాజీ మేయర్ సుజాత అశోకకు ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • సర్వేపల్లి: పొదలకూరు పోలేరమ్మ జాతరకు నెల్లూరు నగర పాలక సంస్థ మాజీ మేయర్ దేవరకొండ సుజాత అశోకకు ఆహ్వానం అందింది.
  • దేవస్థానం కమిటీ సభ్యులు బుధవారం ఆమెను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.
  • అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

సర్వేపల్లి: పొదలకూరు పోలేరమ్మ జాతరకు నెల్లూరు నగర పాలక సంస్థ మాజీ మేయర్ దేవరకొండ సుజాత అశోకకు ఆహ్వానం అందింది. దేవస్థానం కమిటీ సభ్యులు బుధవారం ఆమెను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను ఆమెకు వివరించారు. కార్యక్రమంలో భాజపా సీనియర్ రాష్ట్ర నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షుడు చొప్పా వెంకటేశ్వర్లు, రాచపూటి ధనుంజయ్య, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు చిడతల రంగారావు, కరాటి రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *