Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు: స్కూల్ బస్సుల దుర్వినియోగంపై చర్యలు.. రూ.1.52 లక్షల జరిమానా,ఎంవీఐ రాములు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మర్రిపాడు: స్కూల్ బస్సుల దుర్వినియోగంపై చర్యలు.. రూ.1.52 లక్షల జరిమానా,ఎంవీఐ రాములు

వార్త ముఖ్యాంశాలు

  • మర్రిపాడు: విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన స్కూల్ బస్సులను ఇతర అవసరాలకు ఉపయోగించడంపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
  • మండల పరిధిలోని డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఎంవీఐ రాములు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, బద్వేల్ నుంచి నెల్లూరుకు పెళ్లి వేడుకకు ప్రయాణికులను తరలిస్తున్న రెండు స్కూల్ బస్సులు అధికారుల దృష్టికి వచ్చాయి.నిబంధనలకు విరుద్ధంగా బస్సులను వినియోగించినట్లు గుర్తించిన అధికారులు వాటిపై మొత్తం రూ.1.52 లక్షల జరిమానా…
  • ఈ సందర్భంగా ఎంవీఐ రాములు మాట్లాడుతూ స్కూల్ బస్సులను కేవలం విద్యార్థుల రవాణా కోసమే ఉపయోగించాలని, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మర్రిపాడు: విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన స్కూల్ బస్సులను ఇతర అవసరాలకు ఉపయోగించడంపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఎంవీఐ రాములు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, బద్వేల్ నుంచి నెల్లూరుకు పెళ్లి వేడుకకు ప్రయాణికులను తరలిస్తున్న రెండు స్కూల్ బస్సులు అధికారుల దృష్టికి వచ్చాయి.నిబంధనలకు విరుద్ధంగా బస్సులను వినియోగించినట్లు గుర్తించిన అధికారులు వాటిపై మొత్తం రూ.1.52 లక్షల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎంవీఐ రాములు మాట్లాడుతూ స్కూల్ బస్సులను కేవలం విద్యార్థుల రవాణా కోసమే ఉపయోగించాలని, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *