వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 22 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పురస్కరించుకుని మనుబోలు నామినేషన్ కేంద్రాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు.
- ఈ సందర్భంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, పోలీసుల విధుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 22 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పురస్కరించుకుని మనుబోలు నామినేషన్ కేంద్రాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, పోలీసుల విధుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్