Tuesday, 14 July 2026
  • Home  
  • పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఓబులేసు
- కడప

పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఓబులేసు

పున్నమి న్యూస్ ప్రతినిధి జి ప్రకాష్ వేముల (జూలై 14)వేముల మండలం లోని చాగలేరూ గుండ్లపల్లి గ్రామాలలో వ్యవసాయ అనుబంధ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి జి పి ఓబులేసు మాట్లాడుతూ ప్రస్తుతము వాతావరణాధరిత భీమ పధకము జూలై 15వ తేదీ వరకు గడువు ఉందని రైతులు పంట వరకు ఆ పంటకు మాత్రమే ప్రీమియం చెల్లించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు కిషోర్ నాయక్ apmip ఏవో మౌలాలి మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.