Saturday, 5 September 2026
  • Home  
  • పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ గద్దె కూల్చివేయడం దుర్మార్గం ఎర్రబెల్లి దయాకర్ రావు
- వరంగల్

పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ గద్దె కూల్చివేయడం దుర్మార్గం ఎర్రబెల్లి దయాకర్ రావు

అశోక్ నగర్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దె కూల్చివేసిన ప్రదేశాన్ని సందర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య ఈ కుట్ర వెనక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించి తీరుతాం. విగ్రహం గద్దెను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణం నర్సంపేట పట్టణంలో ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారు.అదేవిధంగా నేడు రామప్ప పాకాల చెరువు ప్రాజెక్టును తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన మహానేత విగ్రహాన్ని అశోక్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేస్తే అర్ధరాత్రి మా పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి గద్దెనిర్మానాన్ని కూల్చివేసినాడు. ప్రజలు అభిమానులు మెడికల్ కళాశాల తెచ్చిన వారి సేవలకు గుర్తింపుగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే రాజకీయ కక్షతో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వేలాది మంది పోలీసులు పెట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టుకుంటామని కేటీఆర్ గారు హామీ ఇచ్చారు ఇలాంటి చర్యలతో మాధవరెడ్డి యొక్క దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు భవిష్యత్తులో వీటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకోవాలి తస్మా జాగ్రత్త అని హెచ్చరించారు.వచ్చేది బిఆర్ఎస్, కేసీఆర్ గారి ప్రభుత్వమే, ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాలను ఏర్పాటు చేసి తీరుతాం అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

అశోక్ నగర్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దె కూల్చివేసిన ప్రదేశాన్ని సందర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య
ఈ కుట్ర వెనక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు
ఎన్ని ఆటంకాలు సృష్టించినా కచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించి తీరుతాం.
విగ్రహం గద్దెను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణం నర్సంపేట పట్టణంలో ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారు.అదేవిధంగా నేడు రామప్ప పాకాల చెరువు ప్రాజెక్టును తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన మహానేత విగ్రహాన్ని అశోక్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేస్తే అర్ధరాత్రి మా పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి గద్దెనిర్మానాన్ని కూల్చివేసినాడు.
ప్రజలు అభిమానులు మెడికల్ కళాశాల తెచ్చిన వారి సేవలకు గుర్తింపుగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే రాజకీయ కక్షతో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వేలాది మంది పోలీసులు పెట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టుకుంటామని కేటీఆర్ గారు హామీ ఇచ్చారు ఇలాంటి చర్యలతో మాధవరెడ్డి యొక్క దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు భవిష్యత్తులో వీటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకోవాలి తస్మా జాగ్రత్త అని హెచ్చరించారు.వచ్చేది బిఆర్ఎస్, కేసీఆర్ గారి ప్రభుత్వమే, ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాలను ఏర్పాటు చేసి తీరుతాం అని అన్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.