Monday, 17 August 2026
  • Home  
  • పెద్ది విగ్రహం వివాదంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు
- వరంగల్

పెద్ది విగ్రహం వివాదంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు

నర్సంపేట లో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన వివాదంలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఫిర్యాదు అందింది. అనుమతి పత్రాలు చూపలేదు. వాటిని అడిగిన ఫొటోస్ సిబ్బందితో బిఆర్ఎస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి విధులను ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్ తూర్పు నన్నపనేని నరేందర్. సహా వీరన్న దస్వంత్ రెడ్డి. సూరయ్య. రవీందర్ .పై కేసు నమోదు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.