Tuesday, 29 September 2026
  • Home  
  • పి.గన్నవరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. కూటమి బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా మోకా ఆనంద సాగర్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి.గన్నవరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. కూటమి బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా మోకా ఆనంద సాగర్

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితులైన సందర్భంగా, గౌరవ ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా ఆయన ఆత్మీయంగా అందించిన శుభాకాంక్షలు, అభినందనలు నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని, బాధ్యతను పెంచాయని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ చేస్తున్న కృషికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమిని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ఆత్మీయంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలులిపారు మోకా ఆనంద సాగర్ .

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితులైన సందర్భంగా, గౌరవ ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా ఆయన ఆత్మీయంగా అందించిన శుభాకాంక్షలు, అభినందనలు నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని, బాధ్యతను పెంచాయని తెలిపారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ చేస్తున్న కృషికి సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమిని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా తనను ఆత్మీయంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలులిపారు మోకా ఆనంద సాగర్ .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.