నర్సంపేట పట్టణంలోని మాంటిసోరి పాఠశాల చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు హాజరు కావడం జరిగింది..
ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు మాట్లాడుతూ తల్లిదండ్రులే పిల్లలకు తోలి గురువులని వారి ఆశీస్సులు మార్గదర్శకంతోనే పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారని, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను అన్ని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపాల్ బొల్లెని మహేందర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

పిల్లలకు తల్లిదండ్రులే తొలి గురువులు మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
నర్సంపేట పట్టణంలోని మాంటిసోరి పాఠశాల చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు హాజరు కావడం జరిగింది.. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు మాట్లాడుతూ తల్లిదండ్రులే పిల్లలకు తోలి గురువులని వారి ఆశీస్సులు మార్గదర్శకంతోనే పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారని, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను అన్ని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపాల్ బొల్లెని మహేందర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

