నర్సంపేట కేంద్రంలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఎక్సైజ్ సీఐ గారు నర్సంపేట నరేష్ రెడ్డి. ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్ అయినారు కొత్తగా వచ్చిన. సీఐ జే శ్రీ గారిని. మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట లోని నెక్కొండ రోడ్డు రాజన్న వైన్స్ ప్రొఫెటర్ మల్యాల మధుకర్ రావు .బొప్పరాతి వేణుగోపాల్. వేముల నవీన్. మిగతా వైన్ షాప్ ఓనర్లు కలిసి వారిద్దరిని సన్మానించడం జరిగింది.



