Monday, 28 September 2026
  • Home  
  • పల్లె పండుగ 3.0 జరిగే బహిరంగ సభకు దామ మహేష్ పిలుపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ 3.0 జరిగే బహిరంగ సభకు దామ మహేష్ పిలుపు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం లో జరిగే బహిరంగ సభకి పల్లె పండుగ 3.0 కి కొండాపురం మండలం నుంచి వేల సంఖ్యలతో ప్రజలు తెలుగు దేశం కూటమి కార్యకర్తలు, నాయకులు, తరలిరావాలని కొండాపురం మండలం మాజీ జడ్పీటీసీ దామ మహేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దామ మహేష్ గారు మాట్లాడుతూ ఈ యొక్క బహిరంగ సభకి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రులు సీనియర్ నాయకులు,ఇచ్చేస్తున్నారు కావున ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం లో జరిగే బహిరంగ సభకి పల్లె పండుగ 3.0 కి కొండాపురం మండలం నుంచి వేల సంఖ్యలతో ప్రజలు తెలుగు దేశం కూటమి కార్యకర్తలు, నాయకులు, తరలిరావాలని కొండాపురం మండలం మాజీ జడ్పీటీసీ దామ మహేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దామ మహేష్ గారు మాట్లాడుతూ ఈ యొక్క బహిరంగ సభకి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రులు సీనియర్ నాయకులు,ఇచ్చేస్తున్నారు
కావున ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.