Tuesday, 29 September 2026
  • Home  
  • పల్లె పండుగకు ప్రజలు తరలిరావాలి: మేకపాటి శాంతికుమారి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగకు ప్రజలు తరలిరావాలి: మేకపాటి శాంతికుమారి

ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం జరిగే పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొనే ఈ కార్యక్రమం గ్రామీణాభివృద్ధికి కీలకమన్నారు. సుమారు రూ.11 వేల కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రగతికి పునాది వంటివని పేర్కొన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పల్లె పండుగను విజయవంతం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.