Tuesday, 28 July 2026
  • Home  
  • రేపు లెఫ్టినెంట్ గవర్నర్ ఖమ్మం పర్యటన
- క్రైమ్

రేపు లెఫ్టినెంట్ గవర్నర్ ఖమ్మం పర్యటన

ఖమ్మం, జులై (పున్నమి న్యూస్) జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11:30 గంటలకు ఖమ్మం చేరుకుని ఎన్ఎస్పీ నూతన శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు వెలుగు మాట్లలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:20 గంటలకు గొల్లగూడెంలోని నామ వరమ్మ స్మృతి వనంలో నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఖమ్మం, జులై
(పున్నమి న్యూస్)

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11:30 గంటలకు ఖమ్మం చేరుకుని ఎన్ఎస్పీ నూతన శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు వెలుగు మాట్లలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:20 గంటలకు గొల్లగూడెంలోని నామ వరమ్మ స్మృతి వనంలో నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.