Tuesday, 29 September 2026
  • Home  
  • పట్టభద్రులారా.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి
- ఖమ్మం

పట్టభద్రులారా.. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోండి

ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి నోటిఫికేషన్ తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 28: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తిరుమలాయపాలెం ఏఈఆర్‌వో, తహశీల్దార్ సూచించారు. 2023 నవంబర్ 1 నాటికి పట్టభద్రులై ఉండటంతో పాటు, సంబంధిత నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఇందుకోసం ఫారం–18 ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబర్ 6 అని అధికారులు పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.

ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి నోటిఫికేషన్

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 28: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తిరుమలాయపాలెం ఏఈఆర్‌వో, తహశీల్దార్ సూచించారు.

2023 నవంబర్ 1 నాటికి పట్టభద్రులై ఉండటంతో పాటు, సంబంధిత నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఇందుకోసం ఫారం–18 ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబర్ 6 అని అధికారులు పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.