Friday, 25 September 2026
  • Home  
  • పంటలపై ఏఐ ఆధారిత సలహాలు
- రాజన్న సిరిసిల్ల

పంటలపై ఏఐ ఆధారిత సలహాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరు లక్షల మందికి రైతులకు ఏఐ ఆధారిత సలహాలు సూచనలు అందలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భారత్ విస్తార్’ యాప్ తో పంటలకు విత్తనాలు ఎరువులు సాగు పద్ధతులు పీడకల నివారణపై సూచనలు సలహాలు పొందవచ్చు తెలుగులో ఫోన్ ద్వారా సమాచారము తెలుసుకోవడంతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరు లక్షల మందికి రైతులకు ఏఐ ఆధారిత సలహాలు సూచనలు అందలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భారత్ విస్తార్’ యాప్ తో పంటలకు విత్తనాలు ఎరువులు సాగు పద్ధతులు పీడకల నివారణపై సూచనలు సలహాలు పొందవచ్చు తెలుగులో ఫోన్ ద్వారా సమాచారము తెలుసుకోవడంతో రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.