2027 జనవరి నుంచి దేశంలోని అన్ని నేర విచారణలు, కోర్టు ప్రక్రియలు పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. పోలీసు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాలను ఒకే డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు.

- News
నేర విచారణ పూర్తిగా డిజిటల్.. 2027 నుంచి కొత్త విధానం