వార్త ముఖ్యాంశాలు
- --ఐదు స్థానాలే గెలిచినా కీలక పదవి!
- నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవి ఉత్కంఠకు తెరపడింది.
- కూటమి నిర్ణయం మేరకు ఈ స్థానం బీజేపీకి కేటాయించారు.
–ఐదు స్థానాలే గెలిచినా కీలక పదవి!
నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవి ఉత్కంఠకు తెరపడింది. కూటమి నిర్ణయం మేరకు ఈ స్థానం బీజేపీకి కేటాయించారు. కార్పొరేషన్‌లోని 72 డివిజన్లలో టీడీపీ 56, జనసేన 8, బీజేపీ 5 స్థానాలు గెలుచుకున్నాయి. కేవలం ఐదు స్థానాలు సాధించిన బీజేపీకి కీలక పదవి కేటాయించడంపై కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. నేడు మేయర్ రూప్‌కుమార్ యాదవ్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్