Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

మంచం గుర్తుకు మద్దతు కోరిన జీవనజ్యోతి

Punnami Newsroom Published:
మంచం గుర్తుకు మద్దతు కోరిన జీవనజ్యోతి

Story highlights

  • ఓబులవారిపల్లె మండలం పెద్దఓరంపాడు పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి పాణ్యం జీవనజ్యోతి మంచం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
  • ఊరి ఆడబిడ్డగా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
  • డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రథం ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రజల సహకారం కోరారు.

ఓబులవారిపల్లె మండలం పెద్దఓరంపాడు పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి పాణ్యం జీవనజ్యోతి మంచం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఊరి ఆడబిడ్డగా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రథం ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రజల సహకారం కోరారు. పేదలకు అన్నదానం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *