Story highlights
- శబరిమల యాత్రకు బయలుదేరిన కుమారుడిని బస్సు ఎక్కించి ఇంటికి నడిచి వస్తున్న ఎండేపల్లి రోశయ్య (65)ను బైక్ ఢీకొట్టింది.
- ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పొదలకూరులో ఈ ప్రమాదం జరిగింది.
- మొగుళ్లూరు గ్రామానికి చెందిన రోశయ్య ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది.
శబరిమల యాత్రకు బయలుదేరిన కుమారుడిని బస్సు ఎక్కించి ఇంటికి నడిచి వస్తున్న ఎండేపల్లి రోశయ్య (65)ను బైక్ ఢీకొట్టింది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పొదలకూరులో ఈ ప్రమాదం జరిగింది. మొగుళ్లూరు గ్రామానికి చెందిన రోశయ్య ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. తలకు కూడా గాయాలయ్యాయి. పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.
News Sources
- Punnami ReportingOwn reporting