Tuesday, 23 June 2026
  • Home  
  • నెల్లూరులో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ సదస్సు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ సదస్సు!

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న SIR కార్యక్రమంపై ఈ.ఆర్.ఓ, మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ బూత్ లెవెల్ ఏజెంట్లతో (BLA) సమీక్ష నిర్వహించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న, “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” కార్యక్రమ నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు,117 నెల్లూరు సిటీ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు, స్థానిక కస్తూర్బా కళాక్షేత్రం లో మంగళవారం ఈ.ఆర్.ఓ/ కమిషనర్ వై.ఓ నందన్ సమీక్షను నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పాటించి, ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా రూపకల్పనకు, ప్రతి ఒక్కరు సహకరించాలని, ఈ సందర్భంగా సూచించారు. అన్ని రాజకీయ పార్టీల బి.ఎల్.ఏ లు తమ పరిధిలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో స్థానం కల్పించి, ప్రభుత్వం నిర్దేశించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న SIR కార్యక్రమంపై ఈ.ఆర్.ఓ, మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ బూత్ లెవెల్ ఏజెంట్లతో (BLA) సమీక్ష నిర్వహించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న, “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” కార్యక్రమ నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు,117 నెల్లూరు సిటీ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు, స్థానిక కస్తూర్బా కళాక్షేత్రం లో మంగళవారం ఈ.ఆర్.ఓ/ కమిషనర్ వై.ఓ నందన్ సమీక్షను నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పాటించి, ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా రూపకల్పనకు, ప్రతి ఒక్కరు సహకరించాలని, ఈ సందర్భంగా సూచించారు. అన్ని రాజకీయ పార్టీల బి.ఎల్.ఏ లు తమ పరిధిలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో స్థానం కల్పించి, ప్రభుత్వం నిర్దేశించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.