Wednesday, 22 April 2026
  • Home  
  • నెల్లూరులో విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం – రాత్రి పెట్రోలింగ్‌తో నేరాలపై కట్టడి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం – రాత్రి పెట్రోలింగ్‌తో నేరాలపై కట్టడి

నెల్లూరు జిల్లాలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ కేసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించి నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.