Saturday, 25 April 2026
  • Home  
  • నెల్లూరులో “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం: రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం: రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి

రాత్రివేళల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లాలో పోలీసులు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. డ్రైవర్లలో నిద్రమత్తు తగ్గించి అప్రమత్తత పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా టోల్ ప్లాజాలు, ప్రధాన జంక్షన్ల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టి, వాహనదారులకు భద్రతా సూచనలు అందిస్తున్నారు. అలసటగా ఉన్న డ్రైవర్లకు ముఖం కడుక్కోవడానికి సదుపాయం కల్పిస్తూ కొంత విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా అతివేగం, మద్యం సేవించి వాహనం నడపవద్దని పోలీసులు కఠినంగా హెచ్చరిస్తున్నారు. ఈ చర్యలతో ప్రమాదాలు తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.