YSRCP అధ్యక్షులు, మాజీ CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పి.గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా YSRCP SC సెల్ కార్యదర్శిగా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన నీతిపూడి మహేష్ నియమితులయ్యారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ SC సెల్‌ను బలోపేతం చేయాలని YSRCP నేతలు, కార్యకర్తలు ఆకాంక్షించారు.

నీతిపూడి మహేష్ కు YSRCP SC సెల్ జిల్లా కార్యదర్శి పదవి